April 29, 2024

Job Updates in Telugu

Get latest job updates.

DRDO లో ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో 132 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ట్ గ్రాడ్యుయేటర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే కింద ఉన్న నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేసి అప్లై చేయగలరు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక అయితే బెంగళూరులో అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే సంబంధిత ఇంజనీరింగ్ లో స్పెషల్ డిగ్రీ చేసి ఉండాలి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ మరియు ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిప్లమా అప్రెంటిస్ కి అప్లై చేయాలనుకుంటే సంబంధిత విభాగంలో డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఐటిఐ విభాగంలో కూడా ఖాళీలు ఉన్నాయి.

నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్లై చేయాలనుకుంటే బీఎస్సీ, బీకాం, బీసీ డిగ్రీ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 21 మార్చి 24. ఈ అప్రెంటిస్ కాంట్రాక్టు పిరియడ్ ఒక సంవత్సరం.


Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్DRDO
ఖాళీలు132
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు.

Share: Facebook Twitter Linkedin
Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Install our app from Play Store

X