UPSC లో ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 147 స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు సైంటిస్టులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఇంజనీరింగ్ లో ఎలక్ట్రికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మరియు ఆంత్రోపాలజీ  డిగ్రీ చేసి ఉండాలి మరియు MBBS డిగ్రీ లో స్పెషలైజేషన్ ఉండాలి.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ 3 సైంటిస్టు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. Level 10 ప్రారంభ వేతనం గా ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే జీతభత్యాలు 85000 వరకు ఉంటుంది. పోస్టింగ్ న్యూఢిల్లీలో ఉంటుంది. తర్వాత ఇండియాలో ఏదైనా రాష్ట్రంలో సంబంధిత ఖాళీగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఆన్లైన్లో ఫీల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 25 రూపాయలు. అప్లై చేయడానికి చివరి తేదీ 11 ఏప్రిల్ 2024. అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కింద టేబుల్ లో ఇవ్వబడింది. అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయగలరు.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్UPSC
ఖాళీలు147
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ , MBBS Degree
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అడగగలరు.

Leave a Comment

Install our app from Play Store

X