April 29, 2024

Job Updates in Telugu

Get latest job updates.

NVS లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా ఫిమేల్ స్టాఫ్ నర్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషన్ కం ప్లంబర్, మిస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాటరింగ్ సూపర్వైజర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అప్లై చేయడానికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి లకు పరీక్ష ఫీజు 1500 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి లకు పరీక్ష ఫీజు 500 రూపాయలు.

మిగతా ఉద్యోగాలకు అప్లై చేయడానికి పరీక్ష ఫీజు 1000 రూపాయలు. అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే ఫిల్ చేయడానికి వీలు ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయగలనుకుంటే సంబంధిత క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. స్టాఫ్ నర్స్ లకు బీఎస్సీలో నర్సింగ్ కంప్లీట్ చేసి అనుభవం కలిగి ఉండాలి.

ఉద్యోగానికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ చదవడానికి కింద ఉన్న టేబుల్ ఫామ్ లో నోటిఫికేషన్ ను క్లిక్ చేయండి.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్నవోదయ విద్యాలయ సమితి
ఖాళీలు
విద్యార్హత డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Share: Facebook Twitter Linkedin
Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Install our app from Play Store

X