సెంట్రల్ బ్యాంకులో ఖాళీలు

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 
ఈ జాబుకు అప్లై చేయాలనుకున్న వారు కింద ఉన్న నోటిఫికేషన్ లింకు క్లిక్ చేసి పూర్తిగా నోటిఫికేషన్ చదవగలరు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో100 తెలంగాణలో 94 ఖాళీలు ఉన్నాయి.

Install our App from Play Store
ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకున్నవారు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయవలసి ఉంటుంది.
ఆర్గనైజేషన్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఖాళీలు3000
విద్యార్హతఏదైనా డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్


Follow Us on:
Telegram
WhatsApp

Leave a Comment

Install our app from Play Store

X