HPCL లో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ మేనేజర్, టెక్నికల్ ప్లానింగ్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 126 ఇంజనీరింగ్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నవారు కింద ఉన్న నోటిఫికేషన్ లింకును క్లిక్ చేసి పూర్తిగా చదవగలరు.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 ఏప్రిల్ 2024. అప్లికేషన్ ఫీజు 1180/-

ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ప్రారంభ వేతనం 80,000/- గా ఉంటుంది.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి బీఈ లేదా బీటెక్ లో సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. మిగతా పోస్టుల భర్తీకి బీఎస్సీ మరియు ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
ఖాళీలు97
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Leave a Comment

Install our app from Play Store

X