ECIL లో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఖాళీలను నింపనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ … Read more

Install our app from Play Store

X