రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాలు భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు. దరఖాస్తులు ఆన్లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు. నోటిఫికేషన్ పూర్తిగా ఏప్రిల్ 15న విడుదలవుతుంది. కింద ఇచ్చిన షార్ట్ నోటిఫికేషన్ ను గమనించగలరు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏదైనా … Read more

Install our app from Play Store

X