ECIL లో ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి ఖాళీలను నింపనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి. ECIL హైదరాబాదులో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ లలోలో కలిపి 30 ఖాళీలుగా ఉన్నాయి.

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ లో మాత్రమే ఫామ్ ఇవ్వవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ₹1000. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే నాలుగు సంవత్సరాలు కచ్చితంగా ఉద్యోగం చేయవలసి ఉంటుంది, లేనిచో రెండు లక్షలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడానికి అర్హత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ట్రైనింగ్ హైదరాబాదులో ఉంటుంది, మరియు ప్రారంభ వేతనం 40,000 నుంచి మొదలవుతుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నవారు కింద ఉన్న నోటిఫికేషన్ చూసి అప్లై చేయగలరు.

Follow Us on:
TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఖాళీలు30
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీస్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు నోటిఫికేషన్ కు సంబంధించి డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Leave a Comment

Install our app from Play Store

X