నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా ఇండస్ట్రియల్ ట్రైనీ టెక్నికల్, ఇండస్ట్రియల్ ట్రైనీ సపోర్ట్ ఇన్ మైన్స్ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలని భర్తీ చేయడానికి డిప్లమా లో సంబంధిత కోర్సు పూర్తి చేసి ఉండాలి, మరియు ఐటిఐ లో సంబంధించిన ట్రేడ్లో కోర్స్ పూర్తి చేయవలసి ఉంటుంది.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

నోటిఫికేషన్ ద్వారా సుమారు 239 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్లమాకు సంబంధించి 100 పోస్టులు, ITI కు సంబంధించి 139 పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 ఏప్రిల్ 2024.

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్
ఖాళీలు239
విద్యార్హతడిప్లమా , ITI స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Leave a Comment

Install our app from Play Store

X