SPMCIL లో ఉద్యోగాలు

హైదరాబాదులోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ టెక్నికల్, జూనియర్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు స్వీకరించబడుతుంది.



INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంజనీరింగ్ లేదా డిప్లమాలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి మరియు మెట్రిక్యులేషన్ తర్వాత సంబంధిత ఐటిఐ ట్రేడ్ లో కోర్సు పూర్తి చేసి ఉండాలి.

Follow Us on: TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే పోస్టింగ్ హైదరాబాదులోనే ఉంటుంది. ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు 600 రూపాయలు.
UR, EWS and OBC : 600 రూపాయలు.

SC/ST and PWD: 200 రూపాయలు.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15th ఏప్రిల్ 2024. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే 3 సంవత్సరాల బాండు ఉంటుంది.

ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయవలసి ఉంటుంది. ప్రిలిమినరీలో వచ్చిన మార్కులను బట్టి మెరిట్ లిస్టులను తయారుచేసి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు కింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది.

ఆర్గనైజేషన్సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఖాళీలు96
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ, ITI స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Leave a Comment

Install our app from Play Store

X