UPSC లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల అయింది.

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాల భర్తీకి కనీస అర్హత బీఎస్సీలో నర్సింగ్ డిగ్రీ చేసి ఉండాలి.

SC, ST, PWD, Women కి ఫీజు లేదు, మిగిలిన వారికి పరీక్ష ఫీజు 25 రూపాయలు.

Install our App from Play Store

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకున్న వారు కింద ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంటును చూడగలరు. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే నింపవలసి ఉంటుంది.

అప్లికేషన్ ఫిల్ చేయడానికి చివరి తేదీ 27 మార్చి 2024.

ఆర్గనైజేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఖాళీలు1930
విద్యార్హతబిఎస్సి నర్సింగ్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Follow Us on:
Telegram
WhatsApp

Leave a Comment

Install our app from Play Store

X