HPCL లో ఉద్యోగాలు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ మేనేజర్, టెక్నికల్ ప్లానింగ్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 126 ఇంజనీరింగ్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నవారు కింద ఉన్న నోటిఫికేషన్ లింకును … Read more