April 29, 2024

Job Updates in Telugu

Get latest job updates.

March 21, 2024 admin

HPCL లో ఉద్యోగాలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ మేనేజర్, టెక్నికల్ ప్లానింగ్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 126 ఇంజనీరింగ్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నవారు కింద ఉన్న నోటిఫికేషన్ లింకును క్లిక్ చేసి పూర్తిగా చదవగలరు.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 ఏప్రిల్ 2024. అప్లికేషన్ ఫీజు 1180/-

ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే ప్రారంభ వేతనం 80,000/- గా ఉంటుంది.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి బీఈ లేదా బీటెక్ లో సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. మిగతా పోస్టుల భర్తీకి బీఎస్సీ మరియు ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులు.

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
ఖాళీలు97
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 21, 2024 admin

SEBI లో ఉద్యోగాలు

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 97 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 13 ఏప్రిల్ 2024.

ఆర్గనైజేషన్సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
ఖాళీలు97
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీస్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 21, 2024 admin

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా ఇండస్ట్రియల్ ట్రైనీ టెక్నికల్, ఇండస్ట్రియల్ ట్రైనీ సపోర్ట్ ఇన్ మైన్స్ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలని భర్తీ చేయడానికి డిప్లమా లో సంబంధిత కోర్సు పూర్తి చేసి ఉండాలి, మరియు ఐటిఐ లో సంబంధించిన ట్రేడ్లో కోర్స్ పూర్తి చేయవలసి ఉంటుంది.

INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

నోటిఫికేషన్ ద్వారా సుమారు 239 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్లమాకు సంబంధించి 100 పోస్టులు, ITI కు సంబంధించి 139 పోస్టులు ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 ఏప్రిల్ 2024.

Follow Us on:

TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఆర్గనైజేషన్నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్
ఖాళీలు239
విద్యార్హతడిప్లమా , ITI స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 20, 2024 admin

SPMCIL లో ఉద్యోగాలు

హైదరాబాదులోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ టెక్నికల్, జూనియర్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు స్వీకరించబడుతుంది.



INSTALL OUR APP FROM PLAY STORE : CLICK HERE

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంజనీరింగ్ లేదా డిప్లమాలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి మరియు మెట్రిక్యులేషన్ తర్వాత సంబంధిత ఐటిఐ ట్రేడ్ లో కోర్సు పూర్తి చేసి ఉండాలి.

Follow Us on: TELEGRAM GROUP : CLICK HERE
WHATSAPP CHANNEL : CLICK HERE

ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే పోస్టింగ్ హైదరాబాదులోనే ఉంటుంది. ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు 600 రూపాయలు.
UR, EWS and OBC : 600 రూపాయలు.

SC/ST and PWD: 200 రూపాయలు.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15th ఏప్రిల్ 2024. ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే 3 సంవత్సరాల బాండు ఉంటుంది.

ఈ ఉద్యోగానికి ఎంపిక చేయడానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయవలసి ఉంటుంది. ప్రిలిమినరీలో వచ్చిన మార్కులను బట్టి మెరిట్ లిస్టులను తయారుచేసి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు కింద టేబుల్ లో ఇవ్వడం జరిగింది.

ఆర్గనైజేషన్సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఖాళీలు96
విద్యార్హతఇంజనీరింగ్ డిగ్రీ, ITI స్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

March 13, 2024 admin

ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు…

ఇండియన్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంకులో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్లను రిక్రూట్ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి సంబంధిత కోర్సులలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 1st ఏప్రిల్ 2024


Install our App from Play Store

ఆర్గనైజేషన్ఇండియన్ బ్యాంక్
ఖాళీలు146
విద్యార్హతస్పెషలైజేషన్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.


Follow Us on:
Telegram
WhatsApp

March 13, 2024 admin

UPSC లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 1930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల అయింది.

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాల భర్తీకి కనీస అర్హత బీఎస్సీలో నర్సింగ్ డిగ్రీ చేసి ఉండాలి.

SC, ST, PWD, Women కి ఫీజు లేదు, మిగిలిన వారికి పరీక్ష ఫీజు 25 రూపాయలు.

Install our App from Play Store

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకున్న వారు కింద ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంటును చూడగలరు. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే నింపవలసి ఉంటుంది.

అప్లికేషన్ ఫిల్ చేయడానికి చివరి తేదీ 27 మార్చి 2024.

ఆర్గనైజేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
ఖాళీలు1930
విద్యార్హతబిఎస్సి నర్సింగ్
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Follow Us on:
Telegram
WhatsApp

March 11, 2024 admin

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగాలు భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 452 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఉన్న నోటిఫికేషన్ క్లిక్ చేసి అప్లై చేసుకోగలరు.

దరఖాస్తులు ఆన్లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు.

నోటిఫికేషన్ పూర్తిగా ఏప్రిల్ 15న విడుదలవుతుంది. కింద ఇచ్చిన షార్ట్ నోటిఫికేషన్ ను గమనించగలరు.

ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏదైనా డిగ్రీ మాత్రమే. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


Install our App from Play Store

నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కొరకు కింద ఉన్న అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించగలరు.

ఆర్గనైజేషన్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఖాళీలు3000
విద్యార్హతఏదైనా డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Follow Us on:
Telegram
WhatsApp

March 11, 2024 admin

RRB లో టెక్నీషియన్ ఉద్యోగాలు

నిరుద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలియజేసింది. RRB లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 9100 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలవారు కింద ఉన్న నోటిఫికేషన్ లింకును క్లిక్ చేసి అప్లై చేయాలి. ఉద్యోగ అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుంది.


Install our App from Play Store

ఆర్గనైజేషన్రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
ఖాళీలు9100
విద్యార్హత10th, టెక్నికల్ డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్

మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.

Follow Us on:
Telegram
WhatsApp

March 10, 2024 admin

సెంట్రల్ బ్యాంకులో ఖాళీలు

తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. డిగ్రీ అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 
ఈ జాబుకు అప్లై చేయాలనుకున్న వారు కింద ఉన్న నోటిఫికేషన్ లింకు క్లిక్ చేసి పూర్తిగా నోటిఫికేషన్ చదవగలరు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో100 తెలంగాణలో 94 ఖాళీలు ఉన్నాయి.

Install our App from Play Store
ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకున్నవారు ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయవలసి ఉంటుంది.
ఆర్గనైజేషన్సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఖాళీలు3000
విద్యార్హతఏదైనా డిగ్రీ
నోటిఫికేషన్ లింక్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్ సైట్క్లిక్ హియర్


Follow Us on:
Telegram
WhatsApp

Install our app from Play Store

X